This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

10 వారాల గర్భిణీ పొట్ట ఎలా కనిపిస్తుంది (What does a 10-week pregnant belly look like in Telugu)?

Baby Bump
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: May 29, 2026
10 వారాల గర్భిణీ పొట్ట ఎలా కనిపిస్తుంది (What does a 10-week pregnant belly look like in Telugu)?
Likes68 Likes|
Read time5 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • 10 వారాల గర్భిణీ పొట్ట సాధారణంగా పెద్దగా కనిపించదు, కానీ కొంతమంది తల్లులకు ఈ సమయంలో పొత్తికడుపు కొద్దిగా గుండ్రంగా మారడం ప్రారంభమవుతుంది.
  • బేబీ బంప్ పరిమాణం, ఆకారం తల్లి ఎత్తు, బరువు, ఎముక నిర్మాణం, కండరాల టోన్, ఇంతకు ముందు గర్భధారణలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
  • స్ట్రెచ్ మార్క్ క్రీములు వాడటం, వదులుగా ఉండే సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, డాక్టర్ సూచించిన వ్యాయామాలు చేయడం పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
  • మీ బేబీ బంప్‌ను సంరక్షించే ఉత్పత్తులు ఏవి? Explore our Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g.
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g
Rating4.9
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)
Rating4.5
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Organic Aloe Vera (300 ml)
Organic Aloe Vera (300 ml)
Rating4.4

10 వారాల గర్భిణీ పొట్ట చాలా పెద్దగా కనిపించదు. కానీ కొంతమంది ఈ సమయంలో గర్భాన్ని గమనించడం ప్రారంభించవచ్చు. 10వ వారం దాటగానే చుట్టూ పొత్తికడుపు దిగువ భాగం చాలా గుండ్రంగా మారుతుంది. చాలా మంది తల్లులు తమ గర్భంలో మొదటి మూడు నెలలు దాటగానే పొట్ట కొద్దిగా కనిపిస్తుంది. మరికొందరికి కొంత సమయం తరువాత కనిపించడం మొదలవ్వవచ్చు. ఈ సమయానికి పిండం పండిన నారింజ పరిమాణానికి పెరుగుతుంది. కాబట్టి 10 వారాల ప్రెగ్నెన్సీలో పొట్ట కనిపిస్తుంది. ఇక్కడ పొట్ట ప్రతి వారం పెరుగుతూనే ఉంటుంది. ఇది పిండం ఆరోగ్యకరమైన పెరుగుదల కలిగి ఉందనే విషయాన్ని సూచిస్తుంది.

10 వారాల ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ ఎత్తుగా అవడం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు (Things to know about growing baby bump at 10 weeks pregnant):

పొట్ట పరిమాణం, ఆకారం సాధారణంగా ఒక తల్లి నుండి మరొక తల్లికి మారుతూ ఉంటాయి. అందువల్ల గర్భధారణ సమయంలో బేబీ బంప్‌ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారంలోనూ.. పరిమాణంలోనూ ఉండవచ్చు. 10 వారాల ప్రెగ్నెన్సీలో బేబీ బంప్‌ విషయంలో ఈ కింది కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి:

  1. కాబోయే తల్లి ఎత్తు, బరువు
  2. ఎముక నిర్మాణం
  3. శరీర నిర్మాణం
  4. కండరాల నిర్మాణం మరియు టోన్
  5. స్త్రీ ఇంతకు ముందు గర్భవతిగా ఉందో లేదో అనే విషయం

అందువల్ల మహిళలు తమ బంప్‌ని ఇతర గర్భవతులతో పోల్చుకొని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది.

మీకు ఇది కూడా నచ్చుతుంది: 10-వారాల ప్రెగ్నెన్సీ పొట్ట పరిమాణం: ఏది సాధారణం? ఏది కాదు?

కాబోయే తల్లులందరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు (Must known things for expected moms):

1. ఇది అందరికీ ఒకేలా ఉండదు (Its not same for everyone)

తరచుగా సినిమాల్లో చక్కని బేబీ బంప్‌ ఉంటుంది. పుష్టిగా, ముందుకు పొడుచుకు వస్తుంది. అయితే నిజానికి చాలా మంది మహిళలకు బేబీ బంప్‌ అలా ఎత్తుగా కనిపించదు. విశాలమైన నడుము ఉన్న స్త్రీలకు గర్భం యొక్క ప్రారంభ దశలో పొట్ట పెద్దగా అభివృద్ధి కాకపోవచ్చు. వారికి పక్కలలోను, పొత్తికడుపు క్రింద ఉన్న కొవ్వు కణజాలం పొట్ట కొట్టొచ్చినట్లు కనిపించకుండా చేస్తుంది. అయితే శరీరంలో తక్కువ కొవ్వు ఉన్న స్త్రీలకు సాధారణంగా ఇతరులకన్నా ముందుగానే బేబీ బంప్‌ వస్తుంది.

2. గర్భాల సంఖ్య (Pregnancy count)

ఒక మహిళకు ఇంతకు ముందు ఎన్నిసార్లు గర్భం ధరించింది అనేది కూడా 10వ వారంలోని గర్భం పరిమాణాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఇంతకు ముందు గర్భవతి అయిన స్త్రీకి 10వ వారంలో పెద్దగా ఉండే, గుండ్రని పొట్ట కనిపిస్తుంది. అలాగే రెండవ నెల, మూడవ నెల వచ్చేసరికి అది పెద్దదిగా ఉండవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఇంతకు ముందే గర్భవతులు అయిన స్త్రీలకు పొత్తికడుపులో మృదువైన కండరాలు ఉంటాయి. అందువల్ల వేగంగా సాగుతుంది. ఇది పొట్ట పెద్దగా పెరగడానికి సహాయపడుతుంది.

3. పిండాల సంఖ్య (Number of foetus)

కవలలు లేదా ముగ్గురు శిశువులను మోస్తున్న గర్భిణీ స్త్రీలకు సహజంగానే 10 వారాల తర్వాత పొత్తికడుపు బాగా పెరుగుతుంది. 10 వారాల ప్రెగ్నెన్సీ మార్క్ దాటిన స్త్రీలు తమ పొట్ట పరిమాణం, ఆకృతి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గర్భవతి అనే భావన చాలా ప్రత్యేకమైనది. అది పెద్ద పొట్టతో మాత్రమే రాదు.

కాబోయే తల్లులకు కొన్ని చిట్కాలు (Here are some tips for expecting mothers):

  1. కాబోయే తల్లులకు డాక్టర్ కొన్ని వ్యాయామాలను సూచించవచ్చు. ఈ వ్యాయామాలు చేయడం వల్ల గర్భధారణ సమయంలో వారి పొట్ట బలంగానూ, ఫ్లెక్సిబుల్‌గానూ ఉంటుంది.
  2. గర్భిణీ స్త్రీలు తమ పొట్ట ఎక్కువగా సాగకపోయినప్పటికీ, గర్భం యొక్క ప్రారంభ దశలలో స్ట్రెచ్ మార్క్ లోషన్లు, క్రీములను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఈ క్రీములను మొదట్లోనే రాయడం వాళ్ళ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఏదైనా ఉపయోగించే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ని గానీ చర్మవ్యాధి నిపుణుడిని గానీ సంప్రదించాలి.
  3. కొన్నిసార్లు, పొట్ట ఊహించిన దానికంటే చాలా వేగంగా పెరగవచ్చు. భయపడకండి, దీని అర్థం శిశువు వేగంగా పెరుగుతోందని కాదు. 10 వారాల గర్భిణీకి ఉబ్బరం వల్ల, ఇతర నిర్మాణ మార్పుల వల్ల ఇలా జరగవచ్చు.
  4. 10 వారాల ప్రెగ్నెన్సీ బంప్‌ను సౌకర్యవంతంగా ఉంచడానికి.. కాబోయే తల్లులు తప్పనిసరిగా వదులుగాను, సౌకర్యవంతంగాను ఉండే దుస్తులను ధరించాలి. తమ పొట్ట పెరుగుదలకు ఆటంకం కలిగించేలా బిగుతుగా ఉండే ప్యాంటు, షర్టులను వేసుకోకూడదు.
  5. మొదటి మూడు నెలల తర్వాత శిశువులు కదులుతున్న సంకేతాలు మొదలవుతాయి. దీనివల్ల పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, కానీ ఇది చాలా సహజమైనది. భయపడాల్సిన పని లేదు.
  6. మొదటి 10 వారాలకు ముందు, ప్రెగ్నెన్సీలో పొట్ట కొన్నిసార్లు పెద్దదిగా గానీ చిన్నదిగా గానీ కనిపించవచ్చు. దీనికి సాధారణంగా పొట్ట లోపల వాయువులు ఏర్పడటానికి కారణమయ్యే ప్రేగులలో ఇబ్బందులు కారణం కావచ్చు. ఇది మామూలే. అయినప్పటికీ, నిరంతరం కడుపులో తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.

చివరిగా

10 వారాల గర్భిణీ పొట్ట గురించి మీరు తెలుసుకోవలసినవి ఇవే. సాధారణంగా, గర్భం దాల్చిన మొదటి 10 వారాల తర్వాత డాక్టర్‌ని తరచుగా కలుస్తుంటారు. అందువల్ల నిరంతరం గర్భాన్ని పర్యవేక్షిస్తున్నందువల్ల ఆందోళన చెందడానికి ఏమీ లేదు. అయినప్పటికీ వారి పొట్ట లోపల పెరుగుతున్న పిండం మంచి ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవడానికి తమను తాము మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

Tags

pregnancy belly, pregnant belly size at 10 weeks in telugu, What does a 10-week pregnant belly look like in English, What does a 10-week pregnant belly look like in Hindi, What does a 10-week pregnant belly look like in Bengali, What does a 10-week pregnant belly look like in Tamil

10 వారాల గర్భిణీ తల్లులు ఎంచుకుంటున్నవి

మీ పెరుగుతున్న పొట్టను సౌకర్యవంతంగా ఉంచడానికి, స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడానికి సురక్షితమైన ఉత్పత్తులు మీ ప్రయాణంలో తోడుగా ఉంటాయి.

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Pregnancy Wellness Super Saver Combo - Stretch Marks Cream for Women 100g + Long Grain Pure Saffron for Pregnant Women (Kesar) - 2g

Fades Stretch Marks | Improves Digestion | Reduces Stress

531 Moms bought
₹917₹129829% Off
Rating
4.9
(50)
Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Stretch Marks Kit (Stretch Mark Oil + Stretch Marks Cream - 100ml each)

Made with Natural Ingredients | Tightens Skin | Prevents New and Fades Old Stretch Marks |

118791 Moms bought
₹611₹84828% Off
Rating
4.5
(607)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

2006 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Organic Aloe Vera (300 ml)

Organic Aloe Vera (300 ml)

Nurtures Skin & Hair | Reduces Suntan | Soothes Burns | Enhances Hair Resilience

4133 Moms bought
₹289₹32912% Off
Rating
4.4
(45)

Article Posted Under

Related Articles

Related Topics

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.